<no title>

చేయుట జుమనకు ముందు రెండు రకాతులు తహయ్యరుల్ మస్జిద్ తప్పక చదవవలెను, జుమన్ ప్రసంగ విధానము: ఖరీట్ మెంబరు పై ప్రజల వైపుడు తిరిగి నిలుచొని అస్సలాముఖలైడుమ్ వ రహమతుల్లాహి వ బరూతహు' అని పలికి కూర్చోవలెను. ఖతీజ్ కూర్చొన్న తర్వాత ముఖద్దిన్ అదాన్ పలక వలెను. ఆదాన్ తర్వాత ఖతీల్ నుంచుని మొదటి ఖుర్బా చదవవలెను, ఖుర్బాలో జన్నల్ హందులిల్లాహ్ తో ప్రారంభించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై దరూద్ సలాం పంపాలి. ప్రసంగ విషయానికి సంబంధించి ఏదైనా ఒక ఖుర్ఆన్ అయస్ పఠించాలి. ప్రజలను అల్లాహ్ యొక్క భయభక్తుల వైపునకు పిలవాలి. ఖుర్బా అల్లాహ్ పై విశ్వాసము దృఢపరిచే విధంగా ఉండాలి. ఆ సమయపు కష్టముల నుండి, తప్పుల నుంచి దూరం అయ్యే విధంగా ప్రజలకు సూచనలు చేయాలి. ఖలీట్ తన కారడు మరియు ముస్లింల కారడు అల్లాహ్ తో క్షమాపణ కోరాలి, "అస్తన్ ఫిర్ అల్లాహ్" అంటే "ఓ అల్లాహ్ నన్నూ, మమ్మల్ని క్షమించు" అనాలి.. ఖుర్బా క్లుప్తంగా మరియు ఆ సమయానుసారం హిఠబోధ అయి ఉండాలి. గమనిక: కొంచెం బిగ్గరగా ఖుర్బా ప్రసంగం చేయడం చాలా ఉత్తమం, రెండవ ఖుద్యాకి ముందు ఖతీజ్ కొంచెం సేపు కూర్చోవలెను. మళ్లీ నుంచొని 2వ ఖుర్బా ఇన్నల్ హందులిల్లాహ్ అల్లాహ్ స్తోత్రములతో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై సలాంతో మరియు కొన్ని ఖుర్ఆన్ వచనాలతో ప్రారంభించాలి. జుమన్ సలాహ్ లో అప్పుడప్పుడు సూరి అలా మరియు సూరి గాషియ చదుపుట సున్నత్. సుమమ్ ప్రసంగం ప్రారంభము కాకముందు మస్జిద్ లో చేరాలి. జుమనకు ముందు రెండు రకాతులు తహయ్యరుల్ మస్జిద్ తప్పక చదవవలెను, జుమన్ ప్రసంగ విధానము: ఖరీట్ మెంబరు పై ప్రజల వైపుడు తిరిగి నిలుచొని అస్సలాముఖలైడుమ్ వ రహమతుల్లాహి వ బరూతహు' అని పలికి కూర్చోవలెను. ఖతీజ్ కూర్చొన్న తర్వాత ముఖద్దిన్ అదాన్ పలక వలెను. ఆదాన్ తర్వాత ఖతీల్ నుంచుని మొదటి ఖుర్బా చదవవలెను, ఖుర్బాలో జన్నల్ హందులిల్లాహ్ తో ప్రారంభించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై దరూద్ సలాం పంపాలి. ప్రసంగ విషయానికి సంబంధించి ఏదైనా ఒక ఖుర్ఆన్ అయస్ పఠించాలి. ప్రజలను అల్లాహ్ యొక్క భయభక్తుల వైపునకు పిలవాలి. ఖుర్బా అల్లాహ్ పై విశ్వాసము దృఢపరిచే విధంగా ఉండాలి. ఆ సమయపు కష్టముల నుండి, తప్పుల నుంచి దూరం అయ్యే విధంగా ప్రజలకు సూచనలు చేయాలి. ఖలీట్ తన కారడు మరియు ముస్లింల కారడు అల్లాహ్ తో క్షమాపణ కోరాలి, "అస్తన్ ఫిర్ అల్లాహ్" అంటే "ఓ అల్లాహ్ నన్నూ, మమ్మల్ని క్షమించు" అనాలి.. ఖుర్బా క్లుప్తంగా మరియు ఆ సమయానుసారం హిఠబోధ అయి ఉండాలి. గమనిక: కొంచెం బిగ్గరగా ఖుర్బా ప్రసంగం చేయడం చాలా ఉత్తమం, రెండవ ఖుద్యాకి ముందు ఖతీజ్ కొంచెం సేపు కూర్చోవలెను. మళ్లీ నుంచొని 2వ ఖుర్బా ఇన్నల్ హందులిల్లాహ్ అల్లాహ్ స్తోత్రములతో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై సలాంతో మరియు కొన్ని ఖుర్ఆన్ వచనాలతో ప్రారంభించాలి. జుమన్ సలాహ్ లో అప్పుడప్పుడు సూరి అలా మరియు సూరి గాషియ చదుపుట సున్నత్. సుమమ్ ప్రసంగం ప్రారంభము కాకముందు మస్జిద్ లో చేరాలి.